Home » Kamal Haasan Comments on Ponniyin Selvan Movie
భారీ తారాగణంతో, భారీ వ్యయంతో తమిళనాట భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా "పొన్నియిన్ సెల్వన్". కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తూ తెరకెక్కిచిన సినిమా.. తెలుగు, హిందీ వంటి ఇతర భాషలో సత్తా చాట లేకపోయింది. ప్రస్�