Home » Kamal Haasan Reunite with Mani Ratnam after 35 years
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన 234వ చిత్రం గురించి ప్రకటించాడు. ఇటీవలే 'విక్రమ్' లాంటి మాస్ సినిమాతో పవర్‌ఫుల్ కమెబ్యాక్ ఇవ్వడంతో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్త