Home » Kamal Haasan Traditional Looks
ఆరు పదుల వయసు వచ్చినా కూడా కమల్ హాసన్ తన లుక్స్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. దీపావళి సందర్భంగా మీసం దువ్వి, పంచ కట్టి మాస్ లుక్ ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.