-
Home » Kamal Haasan's super hit movie 'Vikram' could not cross the record of Chiranjeevi's flop movie 'Acharya'
Kamal Haasan's super hit movie 'Vikram' could not cross the record of Chiranjeevi's flop movie 'Acharya'
Kamal-Chiru: కమల్ హాసన్ సూపర్ హిట్ మూవీ ‘విక్రమ్’ చిరంజీవి ప్లాప్ మూవీ ‘ఆచార్య’ రికార్డుని దాటలేకపోయింది..
November 4, 2022 / 04:09 PM IST
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన మూవీ "విక్రమ్". లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి కమల్ కెరీర్ లో మైలు ర�