Home » kamal upcoming film
లోకనాయకుడు కమల్ హాసన్ వయసు పెరిగినా ఆయన స్థాయికి మించి.. ఆయన నటనాస్థాయి పెంచే సినిమాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం కమల్ చేసే సినిమాలన్నీ సెన్సేషనల్ దర్శకులతోనే కావడం విశేషం.