Home » Kamalathal
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన గొప్ప మనసు చాటుకున్నారు. పేదల ఆకలి తీరుస్తున్న ఇడ్లీ బామ్మకు అండగా నిలిచారు. ఆమెకి వంట గ్యాస్ కనెక్షన్ వచ్చేలా చూశారు.
సాధారణంగా ఇడ్లీ మనం ఏదైనా హోటల్ కు వెళ్లి ఇడ్లీ తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? తక్కువలో తక్కువగా ఓ ఇడ్లీకి ఎంత తీసుకుంటారు? మినిమం రూ.10 కొన్ని స్టార్ హోటళ్లలో అయితే రూ.50 వరకు కూడా ఉంటుంది. ఏవో ప్రభుత్వాలు పెట్టే భోజన పథకాలు తప్పించి ఎక్కడ కూడా అం�