Home » Kamalnath Followers
మధ్యప్రదేశ్ ఐటీ అధికారులు చేస్తున్న సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి అక్కడ. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అభియోగాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ సన్నిహితుల నివాసాలపై ఈ దాడులు జరిగాయి. ఏప్రిల్ 07వ తేదీ నుండి కొన�