-
Home » Kamareddy Congress BC declaration meeting
Kamareddy Congress BC declaration meeting
కామారెడ్డిలో కర్ణాటక సీఎం .. కేసీఆర్పై విమర్శలు
November 10, 2023 / 04:46 PM IST
కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విజయం సాధించటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ అవినీతి పాలతో వెనకేసిన డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అంటూ విమర్శించారు.