-
Home » Kamma Politics
Kamma Politics
టీ కాంగ్రెస్ లో కమ్మ రాజకీయం.. సీట్ల కోసం ఢిల్లీ బాట పడుతున్న ఆశావహులు
October 6, 2023 / 11:44 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని నేతలు అధిష్టానాన్ని కోరునున్నారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరి నాయకత్వంలో ఆశావహులు ఢిల్లీకి వెళ్లారు.