Home » KAMMA RAJYAMLO KADAPA REDDLU
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రెండో టీజర్ విడుదలైంది. సోషల్ మీడియాలో కొత్త టీజర్ ట్రెండింగ్‌గా మారింది. కొన్ని నిమిషాల నిడివితో..వర్మ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం వివాదాస్పదంగానే ఉంది. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను తెరకెక్కిం�
పబ్లిసిటీకి మారు పేరైన వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ ప్రకటించి రచ్చకు తెరలేపాడు. మరోసారి అదే తరహాలో సినిమా తీస్తానంటూ సోమవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఆ సినిమా టైటిల్‌ను మంగళవారం ఉదయం ప్రకటిస్తానని అది మెగా ఫ్యామిలీ గురించి ఉ�
నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంట్రవర్శీలే ఆయన కేరాఫ్. ఏ విషయం ట్రెండింగ్ లో ఉంటే ఆ విషయంపై ఓ కాంట్రవర్శీ కామెంట్ చేసి గిల్లి వదిలిపెడుతాడు. ఈ విషయం ఇప్పటికే అనేకసార్లు అందరూ చూశ�