-
Home » Kammaga
Kammaga
Adi Narayana Reddy: నా మాటల్లో తప్పేముంది? కులం గురించి మాట్లాడలేదు.. జగన్తో ప్రాణహాని ఉంది- బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి
February 10, 2026 / 09:02 PM IST
నా వ్యాఖ్యలపై పార్టీ నన్ను వివరణ కోరేది ఏమీ లేదు. రకరకాలుగా తప్పు మాట్లాడా అంటున్నారు. నేను మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు, నా మాటలను వక్రీకరించొద్దు.