Home » kanaka durga flyover
durga temple flyover: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభ తేదీ ఖరారైంది. అక్టోబర్ 16న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్‌తో పాటు దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టులకు