Home » Kanatala Ramakrishna
విశాఖ : కోణతాల రామకృష్ణ రీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. సంక్రాంతి తర్వాత తెలుగుదేశంలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. �