Home » Kanchanjunga express
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్లో రెండు రైళ్లు ఢీ
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది.