Kancharapalem movie

    నేషనల్ అవార్డుల దరఖాస్తుకు ‘కంచెరపాలెం’ మూవీకి అనుమతి!

    January 13, 2019 / 02:43 PM IST

    తెలుగు హిట్ చిత్రం కేర్ ఆఫ్ కంచెరపాలెం చిత్రబృందానికి గుడ్ న్యూస్. నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక కాని ఈ చిత్రానికి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మరో అవకాశం కల్పించింది. చిత్ర నిర్మాత యూఎస్ సిటిజన్ ప్రవీణా పరుచూరి అభ్యర్థన మేరకు మరోసారి నేషన�

10TV Telugu News