Home » Kanda Yam Cultivation
Kanda Yam Cultivation : రైతుకు లాభదాయకమైన వాణిజ్య పంటల్లో కంద ఒకటి. కంద నాటడానికి మే, జూన్ నెలలు అనుకూలం. కందను ముఖ్యంగా కూరగాయగాను, పచ్చళ్ల తయారీకి వినియోగిస్తారు.
Kanda Yam Cultivation : ఈ మధ్య కాలంలో రైతులు కూరగాయల పంటలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి బయట, ఇంటి మీద ఎక్కడైనా సులువుగా కూరగాయల్ని సాగు చేస్తున్నారు.
కందలో అంతరకృషి చేయ్యటానికి అవకాశం ఉండదు. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి ఇచ్చిన తరువాత కలుపు మందులను పిచికారి చేసి అరికట్టాలి. అలాగే సిఫార్సు చేసిన మేరకకు ఎరువులను సమయానుకూలంగా వేయాలి. కంద పూర్తిగా మొలకెత్తటానికి 40 రోజుల సమయం పడ�