-
Home » Kandhla Community Health Center
Kandhla Community Health Center
Anti-Rabies Vaccine: కరోనా టీకా వేయబోయి యాంటీ ర్యాబిస్ టీకా ఇచ్చారు
April 9, 2021 / 05:12 PM IST
ముగ్గురు వృద్ధులకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కారణంగా జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలకు కోవిడ్ వ్యాక్సిన్ కు బదులుగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు.