Home » Kandi Varieties
Kandi Varieties : ప్రస్తుతం ఖరీఫ్ కంది సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని .. సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు.