Home » Kandikonda Giri
తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగల విశష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలు రాసిన కందికొండ గిరి ప్రస్తుతం త్రోట్ క్యాన్సర్‌తో భాధపడుతూ గత కొన్ని రోజులుగా హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు..