Home » Kandlakoya Route
హైదరాబాద్..ఈ మహానగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఎన్ని ఫ్లై ఓవర్లు నిర్మించినా..వాహనాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. వాహనాల సాఫీ జర్నీ కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకొంటోంది. ప్యారడైజ్ నుంచి కండ్లకోయ జాతీయ ర�