Home » Kandukur Accident
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా, కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో ప్రమాదం జరిగి ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రబాబు సభ నిర్వహిస్తుండగా ఆ ప్రాంగణంలో తోపుల