Kangana Emergence Movie

    Kangana Ranaut: సినిమా కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన స్టార్ బ్యూటీ!

    January 21, 2023 / 09:55 PM IST

    బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కంగనా స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది. ఇందిరా హయాంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నే�

10TV Telugu News