Home » Kangana Ranaut Photos
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చంద్రముఖి 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో కంగనా చీరలో కనిపించి సందడి చేసింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తన సోదరుడు అక్ష్త్ రనౌత్ భార్య రీతూ రనౌత్ సీమంతం వేడుకలో సందడి చేస్తూ కనిపించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..