Home » Kangana Ranaut Security
కంగనాకు ప్రభుత్వం గతంలో సెక్యూరిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కంగనా ఎక్కడికి వెళ్లినా ఆమె వెంట గన్ మెన్స్ ఉంటారు. షూటింగ్ కి వెళ్లినా కూడా ఆమె వెంట గన్ మెన్స్ ఉంటారు. అయితే తాజాగా జరిగిన చంద్రముఖి 2 సినిమా ప్రెస్ మీట్ లో రాఘవ లారెన్స్ మాట్ల�