Home » Kangana twitter
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ సీక్రెట్ పెళ్లి చేసుకొని, ఆ విషయాన్ని నిన్న (ఫిబ్రవరి 16) తన ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు, తోటి నటీనటులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క�