-
Home » Kangra Ghat
Kangra Ghat
Uttarakhand : హరిద్వార్‌లో వరదల్లో కొట్టుకు పోతున్న యువకుడిని కాపాడిన పోలీసులు
July 15, 2022 / 04:23 PM IST
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో నదీ వరదల్లో కొట్టుకుపోతున్న ఒక యువకుడిని అక్కడి పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.