Home » Kanjarbhat interstate dacoity gang
చిత్తూరు జిల్లా నగరి వద్ద చోరీకి గురైన రూ.8 కోట్ల విలువైన సెల్ ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు దాదాపు నెల రోజుల వ్యవధిలో రికవరీ చేయగలిగారు. దోపిడీ చేసిన మధ్య ప్రదేశ్ కు చెందిన కంజర్ భట్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసారు. చిత్తూరు జిల్లా �