Home » Kankipadu
బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత, కరోనా కేకలు వినిపిస్తున్నాయి.
విజయవాడలో ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి షాపుల్లో చోరీలకు యత్నించారు. కంకిపాడు, ఈడ్పుగల్లుల్లోని మూడు షాపుల్లో చోరీకి యత్నించారు. కంకిపాడు మెయిన్ రోడ్ లోని ఉదయలక్ష్మీ ఎరువుల షాపు..తాని పక్కనే ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ. ఈడ్�