Home » Kanmani
హీరోయిన్ ప్రియాంక మోహన్ తాజాగా ఓజీ సినిమా షూట్ లో పవన్ కళ్యాణ్ తో దిగిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
డాక్టర్ రాజశేఖర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ‘అర్జున’ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది..