Home » Kannada Actor harish Rai
యశ్ పాత్రకి బాగా క్లోజ్ గా ఉండే ఖాసిం చాచాగా నటించిన వ్యక్తి నటుడు హరీశ్ రాయ్. పలు కన్నడ సినిమాల్లో నటించిన హరీష్ రాయ్ కేజీయఫ్ సినిమాతో బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే హరీష్ రాయ్ గత కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్నా�