Home » kannada star puneeth
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ మరణాన్ని ఇప్పటికి ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి భారీ, క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని దేశవ్యాప్తంగా లక్షల కళ్ళు ఎదురుచూసినా.. కరోనా దెబ్బకి సినిమాను వాయిదా వేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం గుండెపోటుతో మరణించడంతో యావత్ సినీ ఇండస్ట్రీ షాక్ అయింది. పునీత్ మరణవార్త సౌత్ ఇండియాలో సినీ ప్రేక్షకులను తీవ్రంగా కలచివేసింది.
పునీత్ రాజ్ కుమార్ మృతికి అసలు కారణం ఏంటి? వర్కౌట్లు, వ్యాయామంపై ఉన్న ఇష్టమే ఆయన ప్రాణం తీసిందా?