Home » kannada start hero
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.. పునీత్ హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.