Home » Kannada superstar
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కళ్ళు నలుగురికి కంటిచూపును ప్రసాదించాయి. కర్ణాటకలో ఓ వ్యక్తి కళ్ళతో నలుగురికి కంటిచూపు రావడం ఇదే తొలిసారి.