kannuj

    పెళ్లి చేసుకునేందుకు ఒంటరిగా 80కి.మీ నడిచిన యువతి

    May 23, 2020 / 11:44 AM IST

    పెళ్లి చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్ లో ఓ యువతి ఒంటరిగా 80కిలోమీటర్లు నడిచింది. పెళ్లి చేసుకునేందుకు కాన్పూర్ నుంచి కన్నౌజ్ లోని తన ఫియాన్సీ ఇంటివరకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. చివరకు సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటిస్తూ తనకు నచ్చినవాడితో మ

10TV Telugu News