-
Home » Kanpur Clashes
Kanpur Clashes
Clashes in Kanpur: బీజేపీ మహిళా నేత వ్యాఖ్యలపై నిరసన: కాన్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు
June 4, 2022 / 09:23 AM IST
మార్కెట్ మూసివేయడానికి సిద్ధములేని కొందరు వ్యాపారులు బంద్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో బంద్ కు పిలుపునిచ్చిన వారికీ వ్యతిరేకత వ్యక్తం చేసిన వారికీ మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.