Home » Kanpur District
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో కాన్పూర్ జిల్లాతోపాటు, యూపీలోని పలు చోట్ల ఇస్లాం సంఘాల ఆధ్వర్యంలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అల్లర్లకు కారణమైన 37 మందిని గుర్తించారు.
UPలో మరో టీనేజర్ పై Gang Rape జరిగింది. కాన్పూర్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. రాత్రి సమయంలో బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. గోవింద్ బాల్మీకి (19), అజయ్ అలియాస్ శివ్ బోధన్ (30)లు నిందితులుగా పోలీస