Home » kansas road
ఒంటె, ఆవు, గాడిద ఈ మూడు జంతువులు మూడు జాతులకు చెందిన విభిన్నమైనవి. ఈ జంతువులు ఏ జాతికి ఆ జాతి జంతువులతోనే కలిసి ఉంటాయి. ముఖ్యంగా ఆవు గాడిదల గుంపుతో అస్సలు కలవవు. కానీ అమెరికాలోని కన్సాస్‌లో ఒక ఆవు, గాడిద, ఒంటె రోడ్లపై కలసి తిరుగుతూ అందరినీ ఆకర�