Home » Kantara: Chapter 1 OTT
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కాంతార: చాఫ్టర్ 1(Kantara: Chapter 1 OTT). బ్లాక్ బస్టర్ కాంతార సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.