Kantara English

    Kantara: హాలీవుడ్‌కి వెళ్తున్న కాంతార.. నిజమేనా?

    December 7, 2022 / 09:18 PM IST

    కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ కన్నడ సినిమా, ఇతర భాషల్లోనూ దుమ్ములేపింది. ఇక ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టా�

10TV Telugu News