Home » kantara kishore
కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన కేజీఎఫ్, కాంతార చిత్రాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో అందరికి తెలిసిందే. కాగా కాంతార సినిమాలో పోలీస్ పాత్ర చేసిన కిషోర్ కుమార్.. కేజీఎఫ్-2 నా తరహా సినిమా కాదు అందుకే ఇప్పటివరకు చూడలేదు అంటున్నాడు.