Home » Kantara Movie Review
కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రం ప్రస్తుతం యావత్ దేశాన్ని ఊపేస్తుంది. సినిమాలో కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే, ఎలాంటి భాషలో అయినా ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుందని మరోసారి ఈ చిత్రం ప్రూవ్ చేసింది. తాజాగా కాంతార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించింద�