Home » Kantara Overtakes Pushpa full run collections
కన్నడ నటుడు మరియు దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంతార'. కర్ణాటక గ్రామదేవతల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందింది. కేజిఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చి�