Home » kantara rao
నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి హీరోలకు పోటీ ఇస్తూ నటించిన నటుడు 'కాంతారావు'. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ సినిమాలలో.. పౌరాణిక, సాంఘిక మరియు జానపద కథలతో సహా నాలుగు వందలకు పైగా చలన చిత్రాలలో నటించి అలరించాడు ఈ సీనియర�