Home » kantara sequel
శాండిల్వుడ్లో ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా వైడ్ అభిమానాన్ని సంపాదించుకున్న చిత్రం 'కాంతార'. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ తీసుకు వచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. షూటింగ్ అండ్ రిలీజ్ డేట్ తో సహా నిర్మాత అధికారిక�