Home » Kanteshwar colony
నిజామాబాద్ : జిల్లాలోని కంఠేశ్వర్ లో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చిన ఏసీపీ శ్రీనివాస్ రావు పరిశీ