Home » Kantha Rao Centenary celebrations
తెలుగు వారికి కాంతారావు అంటే తెలియకపోవచ్చు గాని 'కత్తి కాంతారావు' అంటే మాత్రం తప్పక గుర్తుపడతారు. నవంబర్ 16న అయన శతజయంతి కావడంతో.. నిన్న రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్లో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ మరియు తెలంగాణ రాష్�