Home » Kanwariyas
ఝార్ఖండ్ రాష్ట్రం దేవ్ఘడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18మంది కన్వర్ యాత్రికులు మృతి చెందారు.
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన ఎందరో శివ భక్తులు మహా శివరాత్రి సందర్భంగా కన్వర్ యాత్ర చేస్తారు. అంటే గంగోత్రి, గోముఖ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటారు. పాదయాత్ర చేస్తూ ఆయా దేవాలయాలకు తరలివెళ్తారు.