Home » kanwariyas dead
పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్లో ఆదివారం అర్ధరాత్రి అత్యంత విషాదం సంభవించింది. కన్వర్ యాత్రికులతో జల్పేష్ వెళ్తున్న ట్రక్కులో విద్యుదాఘాతానికి గురి అయ్యింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.