Home » Kanyavandanam
International Women’s Day Special 2021 : అమ్మ కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు పసిగుడ్డును కూడా చంపేస్తున్న ఈరోజుల్లో ఓ గ్రామం మాత్రం ఆడపిల్ల పుడితే చాలు ఊరు ఊరంతా సంబరాలు చేసుకుంటుంది. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోందని తెలుసుకున్న ఆ గ్రామస్థులంతా కలిసి కట్ట