Home » karambir singh
ఇండియన్ నేవీ కొత్త చీఫ్ గా అడ్మిరల్ ఆర్. హరి కుమార్ మంగళవారం(నవంబర్-30,2021) బాధ్యతలు స్వీకరించారు. 41 ఏళ్లుగా సేవలందించి..30నెలలుగా నేవీ చీఫ్ గా కొనసాగిన
పూణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ 140వ కోర్సులో 300 మందికి పైగా పాల్గొన్నారు. వీరి పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. వీరి కవాతును చూసేందుకు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిచేత పుష్ అప్స్ చేయించారు.
Navy chief Admiral Karambir Singh భవిష్యత్తులో నౌకాదళానికి అవసరమైన యుద్ధనౌకలు, జలాంతర్గాములను దేశీయంగా నిర్మించనున్నామని గురువారం నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. స్వదేశీయంగా నిర్మించనున్న వాటిలో 41 యుద్ధ�